చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విజృంభించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 5 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కాగా చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Tags :