RR: హయత్నగర్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జడ్జిలు సల్మా ఫాతిమా, ఫర్హీన్ బేగం, స్పెషల్ మెజిస్ట్రేట్ భరత్ రెడ్డి సమక్షంలో 4,600 కేసులు పరిష్కరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లావణ్య కుమార్, వనస్థలిపురం ACP కాశిరెడ్డి, సీఐలు రవిబాబు, నాగరాజు గౌడ్, అశోక్ రెడ్డి, బెంచ్ మెంబర్లు రామ్మోహన్, తదితరులు ఉన్నారు.
Tags :