AP: పేదరిక నిర్మూలనకు పీ4 ఎంతగానో దోహదపడుతోందని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నాయకులంతా క్రెడిట్‌ను చోరీ చేసే రకాలని విమర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్టులను ఆపేశారని తెలిపారు. పలు పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోాయని గుర్తు చేశారు. వాటన్నింటినీ మళ్లీ రప్పిస్తున్నట్లు చెప్పారు.