AP: మూలపేట పోర్టు గత టీడీపీ ప్రభుత్వ ప్రతిపాదన అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పోర్టును వైసీపీ పూర్తి చేశామనడం విడ్డూరం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభలో వైసీపీ వాళ్లు ఏం చెప్పారో జనానికి అర్థం కాలేదన్నారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రు ఏం చేశారని నిలదీశారు.