అస్సాం గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో RR బౌలర్ నాంద్రే బర్గర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. అతను నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సంజుశాంసన్ (6), ఆయుష్ మాత్రే(0)ను పెవిలియన్‌కు పంపాడు.