TG: SC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితులను క్రిస్టియన్లుగా మార్చే పాస్టర్లలో ప్రధానంగా ఉన్నవారంతా ఇతర కులాలవారేనని తెలిపారు. ఇటువంటి వారితో ఎస్సీలకు మోసం జరగుతుందని చెప్పారు.