W.G: పన్నెండేళ్లకు ఒకసారి జరిగే తాడేపల్లిగూడెం పట్టణ పుర దేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మాగంటి కళ్యాణమండపంలో టీడీపీ ఇంఛార్జ్, భవన నిర్మాణ కార్మి
SRD: విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈనెల 24వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, రామచందర్ తెలిపారు. ఇవాళ సంగారెడ్డిలోని సంఘ భవనంలో వారు మ
NTR: నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు నిర్ధారణ ఎంతో ముఖ్య
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను meekosam.ap.gov.in వెబ్
NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఖానాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థి
కోనసీమ: నీరు మనిషి జీవనానికి ప్రాణాధారమని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో ఆదివారం మంత్రి రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రా
TG: తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. TDR వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 మీటర్లకుపైగా ఉన్న భవనాలు హైరైజ్‌గా గుర్తించనుంది. 750-2000 చ.మీ ప్లాట్లలో 18-21 మీటర్ల భవనాలకు TDR తప్పనిసరి అని తెలిపింది.
TG: సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టకు సీఎం రేవంత్ బయల్దేరారు. రైతు ఉత్సవాల కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రులు దామోదర, పొంగులేటి హాజరుకానున్నారు. టీజీ ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రిఫైనరీకి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రైతు భరోసా ని
IPL-2026లో SRH బౌలింగ్ విభాగంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లు 250 రన్స్ చేసినా, బౌలర్లు అన్నే ఇచ్చేలా ఉన్నారని అన్నాడు. ప్రస్తుతం బ్రైడన్ కార్స్ ఒక్కడే పోరాడుతున్నాడని పేర్కొన్నాడు. కమిన్స్, మలింగా వంటి దిగ్గజాలు లేకపో
MDCL: కాప్రా, ఘట్కేసర్, మేడిపల్లి మండలాలకు వాట్సప్ మెసేజ్ ద్వారా ఆదాయ, OBC ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నట్లుగా దరఖాస్తుదారులు తెలిపారు. ఇప్పటికి 3 మండలాల పరిధిలో 12కు పైగా పెండింగ్