TG: తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. TDR వినియోగంపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 మీటర్లకుపైగా ఉన్న భవనాలు హైరైజ్‌గా గుర్తించనుంది. 750-2000 చ.మీ ప్లాట్లలో 18-21 మీటర్ల భవనాలకు TDR తప్పనిసరి అని తెలిపింది. నాన్ హైరైజ్ బిల్డింగ్స్‌కు TDR ద్వారా సెట్‌బ్యాక్ సడలింపు ఇచ్చింది.