WGL: మైసంపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మధురిమ గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం గురించి అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే పోషక ఆహారాల ప్రాముఖ్యతతో పాటు సాంప్రదాయ ఆహారం ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జయరాణి, టీచర్ సుందరి, ఆయమ్మ సవితతో పాటు గర్భిణీలు, పాల్గొన్నారు.