MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం మనం ఒత్తిడిని తీసుకురావాలన్నారు. జిల్లాను బాగు చేసుకోవాలంటే ఈ ఏడాది మాత్రమే అవకాశం ఉందన్నారు.