W.G: తన మేనకోడలు కలెక్టర్ అని భయభ్రాంతులకు గురిచేస్తూ, ఆక్వా సాగుకు విద్యుత్ స్తంభాలు వేయకుండా అడ్డుకుంటున్నారని చామకూరి పాలెం రైతులు సోమవారం RDO దాసిరాజుకు ఫిర్యాదు చేశారు. PGRSలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. కె. నాగరాజు అనే వ్యక్తి కాలువ గట్టును సొంత ఆస్తిగా భావిస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.