TG: నిజామాబాద్ పోచంపాడులో విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులకు అనుమానం ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి అధికారులు రీపోస్ట్‌మార్టం చేయనున్నారు. విద్యార్థిని లిఖిత డిసెంబర్ 8న హాస్టల్లో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో నిలోఫర్‌లో చికిత్స పొందుతూ లిఖిత మృతి చెందింది.