KDP: మైదుకూరు పట్టణంలోని తెలుగు కాలనీలో 33/11 KV సబ్ స్టేషన్లో మరమ్మతులు చేస్తున్న కారణంగా విద్యుత్ సరఫరా పిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని ప్రత్యామ్నాయ అవసరాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.