SDPT: జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో “ఛలో అసెంబ్లీ” కార్యక్రమం నిరహిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలోని బీఆర్ఎస్వీ నాయకులు ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు రాజు, రాజశేఖర్ రెడ్డి ,ఆనంద్ తదితరులు ఉన్నారు.