TPT: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన శ్రీకాళహస్తిలోని SKIT కాలేజీలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఇవాళ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీసిటీ, మేనకూరు, రేణిగుంట క్లస్టర్‌తో పాటు చెన్నై, బెంగళూరుకు చెందిన 30 MNC కంపెనీల ప్రతినిధులు రానున్నారు. 2వేలకు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు naipunyam.ap.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలి.