ATP: విద్యను అభివృద్ధి చేయడంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు ఎనలేనివని గుత్తి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబుబకర్, కోశాధికారి జన్నే కుల్లాయి బాబు పేర్కొన్నారు. శుక్రవారం పెన్షన్ భవనంలో సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.