JGL: జిల్లాలో ఈనెల 20న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినీ స్టేడియంలో సభ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి ఈ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నారు.