ASF: ఆసిఫాబాద్ పట్టణం 1వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి నూతన గృహ ప్రవేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హాజరై గృహాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అనిల్ కుమార్, మాజీ MLA సక్కుతో కలిసి లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు గృహ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు