CTR: చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చని, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు.