తన సహచర నటి, స్నేహితురాలు రమ్యకృష్ణకు (Ramya Krishna) మంత్రి రోజా (Roja Selvamani) బొట్టుపెట్టి, చీర పెట్టారు. తన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవంగా స్వాగతం పలకడంతో పాటు మంచి ఆతిథ్యం ఇచ్చారు.
అప్సర రాణి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటి. అప్సర అసలు పేరు అంకిత మహారాణి. ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లో పెరిగింది. 2019లో 4 లెటర్స్ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పలు సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' సినిమాలో నటించింది. రవితేజ సినిమా ‘క్రాక్’లో ఐటెం సాంగ్ చేసి మంచి గుర్తింపు పొందిం...
ప్రముఖ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను కిడ్నీ వ్యాధితో బాధపడ్డానని, చనిపోయే పరిస్థితి వచ్చినట్లు తెలిపింది. తాజాగా ఆమె పౌరశ్‌పూర్2 వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.