TG: BJPకి కాంగ్రెస్ MP మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ ప్రతిపక్షాలపై విమర్శిందుకు తెలంగాణకు రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి, డీసీసీలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చారు. కేంద్రం ఇస్తున్న ప్రతి పైసా టీజీ నుంచి పంపుతున్న ట్యాక్స్. BJP నాయకులకు పచ్చకామెర్లు వచ్చాయ్ కాబట్టే దేశం పచ్చగా కనిపిస్తోంది. ప్రజలంతా ఆయనని ప్రధాని కావాలని కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.