1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం 1856: భారతీయ రచయిత్రి తోరూదత్ జననం 1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పని మొదలుపెట్టింది 1962: రంగస్థల నటి బుర్రా విజయదుర్గ జననం 1973: దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం 1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం. 1987: తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం