HYD: నగరం పరిధిలోని ట్రై కమిషనరేట్ల ప్రాంతాల్లో ఈ ఏడాది డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 90,000 కేసుల మార్కు దాటింది. దీంట్లో గరిష్టంగా 58% పైగా ద్విచక్ర వాహనదారులు ఉన్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపద్దని, మత్తులో మరణం దగ్గరవుతుందని సూచించారు. 500 BAL పైగా 3% కేసులు నమోదు అయినట్లు వివరించారు.