SRD: నిస్వార్థ సేవకు క్రమశిక్షణకు బ్రహ్మకుమారీస్ సంస్థ మారుపేరు అని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ సమీపంలో ఇవాళ బ్రహ్మకుమారిస్ ఐశ్వర్య విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బాబా సెంటర్ భవన నిర్మాణానికి ఆయన మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్ తో పాటు భూమి పూజ చేశారు. ఇందులో కౌన్సిలర్లు ప్రముఖులు ఉన్నారు.