టాలీవుడ్ సెన్సేషనల్ NTR, త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే NTR పుట్టినరోజున ఈ సినిమా నుంచి ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఓ కాన్సెప్ట్ టీజర్ వీడియో విడుదల చేయాల్సి ఉంది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ట్రీట్‌ని మేకర్స్ జూన్‌కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.