E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామం కొత్తపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు జరుగుతున్న పనులను రూరల్ మండలం టీడీపీ మత్సేటి శివసత్య ప్రసాద్, దండంగి సురేష్ పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు తమ విధులను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.