MNCL: జన్నారం మండల కేంద్రంలో వేళాపాల లేని విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉ. 6 గంటల నుంచి 9 గంటల మధ్య నాలుగుసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు మండలంలో పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుంది. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.