AP: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. 1971 జనగణన ఆధారంగా.. సీట్ల కేటాయింపు ఫ్రీజ్‌లో ఉందని వివరించారు. 2026 తర్వాత జనగణనతో ఫ్రీజ్ ముగుస్తుందని లోకేష్ తెలిపారు. డీలిమిటేషన్ తర్వాతే అసలు కేటాయింపులపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పూర్తి ప్రక్రియను సమగ్రంగా చూడాలని లోకేష్ సూచించారు.