NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సతీమణి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆనం విజయమ్మ, సౌత్ మోపూరు గ్రామంలో గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కర్మ కత్రువుల భవనాన్ని ప్రారంభించారు.