GNTR: సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వల్లెపు సహదేవుడి మొబైల్‌ఫోన్ గత నెల తిరునాళ్లలో చోరీకి గురైంది. ఇటీవల బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాలోని రూ.1.49 లక్షలు విడతల వారీగా డ్రా అయినట్లు తెలిసింది. ఫోన్ దొంగలే డబ్బులు తీసి ఉంటారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.