RR: శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో రూ.1000 కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి, 94.73 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో సొసైటీ వైస్ ఛైర్మన్, తహసీల్దార్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 270 ఎకరాల భూమి బదిలీపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.