SRPT: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం, BPL, ములుగు, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉంది.