PLD: రెంటచింతలలోని మాచర్ల, గుంటూరు ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్ పనులు చేపట్టడం వల్ల ఆ ప్రాంతంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏపీ ట్రాన్స్కో ఎఈ మస్తాన్ వలి సోమవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.