BDK: భద్రాద్రి జిల్లాకు నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు, నిల్వలు, రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారం అందించాలన్నారు.