SDPT: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 31 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. TSKC, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ‘కోవలెంట్ ల్యాబరేటరీస్’ ప్రతినిధులు ఈ డ్రైవ్ నిర్వహించారు. కెమిస్ట్రీ విభాగం సహకారంతో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 72 మంది UG, PG విద్యార్థులు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన 31 మందికి నియామక పత్రాలు అందజేశారు.