రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు నీటిని రాగి పాత్రలో పోసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ గ్రంథిని క్రమబద్ధీకరించడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది..