TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు ఉంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 20 చివరి తేదీ. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం అవుతాయి.