WGL: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద వరంగల్ నగరానికి రూ. 4,674 కోట్ల నిధులు మంజూరైనట్లు WGL ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. తెలంగాణకు కేటాయించిన మూడు ప్రాజెక్టుల్లో అత్యధిక వాటా వరంగల్‌కే దక్కిందన్నారు. ఈ నిధులతో డ్రైనేజీ ఆధునీకరణ, వరద నివారణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు MP పేర్కొన్నారు.