HYD: నిజాంపేట్-బాచుపల్లి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించే బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దీంతో నిజాంపేట్, కూకట్పల్లి, మియాపూర్ వైపు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, ఆ ప్రాంత వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.