KNR: మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్ఎండీ ప్రభుత్వ భవన్ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుంది అన్నారు.