JGL: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ నాటి తెలంగాణ TDP ఫోరం సభ్యుడు, ప్రస్తుత CM రేవంత్ రెడ్డి 2011లో కరీంనగర్ రణభేరిలో మాట్లాడుతుండగా.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళకు చెందిన విద్యార్థి నాయకుడు నారపాక అశోక్ రేవంత్ మైక్ లాక్కొని పారిపోతుండగా అశోక్‌ను పోలీసులు పట్టుకొని లాఠీలకు పని చెప్పారు. ఆయనపై కేసు నమోదు చేశారు.