KDP: ఈనెల 5న మండల సరస్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మధు సూదన్ తెలిపారు. చాపాడులోని MPDO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి ఎంపీపీ తెలిదేల లక్షుమయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రజా ప్రతినిధులతోపాటు అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులందరూ పూర్తి స్థాయి నివే దికలతో హాజరు కావాలని కోరారు.