BHPL: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంత్రి, ఎంపీ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.