SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శుక్రవారం ఐదో తరగతి విద్యార్థులకు ఘనంగా వేడుకలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా HM వంగ తిరుపతి మాట్లాడుతూ.. విద్యార్థులు ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యసాధన కోసం కఠోర శ్రమ చేయాలన్నారు. తద్వారా తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.