NZB: టీయూ పరిధిలోని M.Ed మొదటి సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH/IMBA) ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) విద్యనభ్యసించే విద్యార్థులు నేటి సాయంత్రం లోపు ఫీజులు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుము రూ.100/- తో నేడే చివరి తేదీయని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత కళాశాలలో సమర్పించాలన్నారు.