కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల RMP, PMPల నూతన కమిటి సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పిట్లం మండల అధ్యక్షునిగా కోలి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా గొల్ల సాయిలు, గౌరవ అధ్యక్షుడిగా రాము, జనార్ధన్, కోశాధికారిగా వెంకట్రాంరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.