KMM: పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విజయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.