SRCL: ముత్తారం మండలంలోని ఓడేడు (వెంకటేశ్వర్లపల్లికి) చెందిన మారెల్లి శ్రవణ్ (26) నిన్న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో 3 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన శ్రవణ్ 6 నెలల క్రితం జాబ్ కోల్పోయాడు. మళ్లీ బాజ్ రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. శ్రవణ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.