JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ BLA (Booth Level Agent) నియమించడానికి మండలాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించారు. వేలేరు మండలానికి ఇంఛార్జ్‌గా ఆకుల కుమార్, ధర్మసాగర్ మండలానికి కీర్తీ వెంకటేశ్వర్లు, జాఫర్ ఘడ్ మండలానికి మారపాక రవి, రఘునాథపల్లికి సెవెళ్లి సంపత్, తదితరులు నియమితులయ్యారు.
Tags :