MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో సైడ్ డ్రైనేజీల నిర్వహణ లోపించడంతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. మురుగు కాల్వలన్నీ మట్టి, చెత్తాచెదారంతో నిండిపోయి నీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.